Nsnnews// AP: హోం మంత్రి వంగలపూడి అనిత
కాన్వాయ్ కు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. హోం మినిస్టర్
కాన్వాయ్ లోని ఓ కారు ప్రమాదవశాత్తు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కార్‌పైకి ఎక్కింది. ఈ ఘటనలో ప్రభాకర్ కు తీవ్రగాయాలవ్వగా పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Latest news,Telugu news,Home Minister Convoy accident….