Nsnnews// AP
- రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్‌లు బదిలీ
▪️ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ
▪️ గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
▪️ విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ – మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం.. విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు..
▪️ అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత బదిలీ – అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం…
▪️ కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్ నియామకం…
▪️ ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి నియామకం…
▪️ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం…
▪️ విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్ నియామకం..
▪️ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి నియామకం…
▪️ చిత్తూరుజిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్ నియామకం.
▪️ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన నియామకం.
▪️ ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియామకం.
▪️ కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా.
▪️ బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు.
|| అక్షరమే ఆయుధం…✒️ ||
Latest news,Telugu news,Transfer of IAS across the state…