Home జిల్లా వార్తలు RTC బస్సులో ప్రయాణించిన కలెక్టర్

RTC బస్సులో ప్రయాణించిన కలెక్టర్

0
RTC బస్సులో ప్రయాణించిన కలెక్టర్

 

Nsnnews// ఆర్టీసీ బస్సుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో మెదక్ నుంచి నర్సాపూర్ వరకు ప్రయాణించి అధికారులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఓ కలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Latest news,Telugu news,Medak Collector Rahul Raj took ,innovative decision , problems faced ,people in RTC buses…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version