Nsnnews// ఆదిలాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పింఛన్లు, ఇల్లు, స్థలాలు, భూ సంబంధ సమస్యలపై ఆర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవోలు వినోద్ కుమార్, జీవాకర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Adilabad, Prajavani..