Home జాతీయం ‘Groww’ ట్రేడింగ్ యాప్‌పై ఫ్రాడ్ ఆరోపణలు!

‘Groww’ ట్రేడింగ్ యాప్‌పై ఫ్రాడ్ ఆరోపణలు!

0
‘Groww’ ట్రేడింగ్ యాప్‌పై ఫ్రాడ్ ఆరోపణలు!

 

Nsnnews// ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ యాప్ ‘గ్రో’ మోసాలకు పాల్పడుతోందని ఓ యూజర్ సంచలన ఆరోపణలు చేశారు. తన డబ్బును గ్రో యాప్ మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేయలేదని, ఓ నకిలీ పోర్ట్‌ఫోలియో నంబర్ ఇచ్చిందన్నారు. పొరపాటుగా ఇలా జరిగిందని, కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ కాలేదని సంస్థ తెలిపింది. కానీ సంస్థపై నమ్మకం కోల్పోకుండా ఆ మొత్తాన్ని క్రెడిట్ చేస్తున్నామన్న గ్రో, కస్టమర్ తన బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరింది.

Latest news,Telugu news,online stock trading app ‘Gro’,committing fraud…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version