Nsnnews// జైపూర్ – అజ్మీర్ రోడ్డులో జితేందర్ అనే వ్యక్తి కారు ఏసీ నుంచి పొగలు రావడంతో రోడ్డు పక్కకు ఆపాడు. అంతలోనే కారుకు మంటలు చెలరేగి రోడ్డుపై దూసుకెళ్లింది.. చివరకు డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Latest news,Telugu news,Rajasthan news