Home బ్రేకింగ్ జైపూర్‌లో మంటలలో కాలుతూ ముందుకు కదిలిన కారు || A car on fire in Jaipur moves forward

జైపూర్‌లో మంటలలో కాలుతూ ముందుకు కదిలిన కారు || A car on fire in Jaipur moves forward

0
జైపూర్‌లో మంటలలో కాలుతూ ముందుకు కదిలిన కారు || A car on fire in Jaipur moves forward

 

Nsnnews// జైపూర్ – అజ్మీర్ రోడ్డులో జితేందర్ అనే వ్యక్తి కారు ఏసీ నుంచి పొగలు రావడంతో రోడ్డు పక్కకు ఆపాడు. అంతలోనే కారుకు మంటలు చెలరేగి రోడ్డుపై దూసుకెళ్లింది.. చివరకు డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Latest news,Telugu news,Rajasthan news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version