Home చదువు 25 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత || 25 Gurukula female students are ill

25 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత || 25 Gurukula female students are ill

0
25 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత || 25 Gurukula female students are ill

 

Nsnnews// మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో 25 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత. మంథని,ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత. విద్యార్థినులకు తీవ్రంగా దగ్గు రావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్టు అనుమానం…

Latest news ,Telugu news ,Telangana news, Gurukula Students Incident…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version