Home తెలంగాణ హైడ్రాతో భారీగా తగ్గిపోయిన గృహాల కొనుగోళ్లు || Heavily discounted home purchases with HYDRA

హైడ్రాతో భారీగా తగ్గిపోయిన గృహాల కొనుగోళ్లు || Heavily discounted home purchases with HYDRA

0
హైడ్రాతో భారీగా తగ్గిపోయిన గృహాల కొనుగోళ్లు || Heavily discounted home purchases with HYDRA

 

Nsnnews// గత సంవత్సరం అక్టోబర్ కంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో 24% తగ్గిన రిజిస్ట్రేషన్ల రాబడి. ఇండ్లు కొనడానికి భయపడుతున్న ఎన్ఆర్ఐలు. గతేడాది అక్టోబర్ 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల నుండి రూ.1221.82 కోట్లు ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ.923.30 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రూ.1161.54 కోట్లు ఆదాయం రాగా.. గత నెలలో రూ.857.83 కోట్లు మాత్రమే వచ్చింది..

Latest news, Telugunews, Telangana news, Hydra demolisions, Illegal constructions..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version