Nsnnews// సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..లబ్దిదారులకు సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అర్హులైన వారికి..11 లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన సీఎంఆర్ఎఫ్…ఇప్పటీకి నిరాటకంగా కొనసాగుతుందన్నారు. అధిక ఖర్చులతో కూడిన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు…సీఎంఆర్ఎఫ్ ఆర్థిక చేయాతనిచ్చి, అభయహస్తం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కౌన్సిలర్లు, మాజీ జెడ్పిటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news