Home జిల్లా వార్తలు మృతుల కుటుంబాలకు పరామర్శ || BRS state leader Thota Kamalakar victim’s familys

మృతుల కుటుంబాలకు పరామర్శ || BRS state leader Thota Kamalakar victim’s familys

0
మృతుల కుటుంబాలకు పరామర్శ || BRS state leader Thota Kamalakar victim’s familys

 

Nsnnews// సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో..ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ పరామర్శించారు. బీఆర్ఎస్ యువ నాయకులు చెన్నై లచ్చగౌడ్..మాత‌మూర్తి అనారోగ్యంతో మృతి చెందింది.
నాయకుని కుటుంబ సభ్యులను..కార్యకర్తలు, నాయకులతో కలిసి తోట కమలాకర్ పరామర్శించారు.  ర్యాకం రాజయ్య, గొట్టం కనకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి.. ఆర్థికసాయం అందించారు.

Latest news,Telugu news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version