Home జిల్లా వార్తలు సిద్దిపేటలో షోయబుల్లాఖాన్ వర్ధంతి || Shoyabullah Khan’s death in Siddipet

సిద్దిపేటలో షోయబుల్లాఖాన్ వర్ధంతి || Shoyabullah Khan’s death in Siddipet

0
సిద్దిపేటలో షోయబుల్లాఖాన్ వర్ధంతి || Shoyabullah Khan’s death in Siddipet

 

Nsnnews// సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముస్లిం హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో… సోయాబుల్లాఖాన్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా mhps సిద్దిపేట జిల్లా కన్వీనర్ షేక్ దస్తగిరి మాట్లాడారు. ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించిన షోయబుల్లాఖాన్… నిజాం ప్రభుత్వ హయాంలో రైల్వేలో పనిచేశారన్నారు. ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా… వార్త ప్రచురించిన ఆయనను కాల్చిచంపారన్నారు. ఈ కార్యక్రమంలో… జిల్లా కన్వీనర్ శివరాత్రి శ్రీనివాస్, బిడిఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దబ్బేడ ఆనంద్, యాకూబ్, కనకరాజులతో పాటు…, రవి, సుధాకర్, స్వామి, రాజోలు పాల్గొన్నారు.

Latest news,Telugu news,Telangana news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version