Nsnnews// రెండు నెలల్లో పట్టాల పైకి వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు. వందే భారత్ చైర్ రైళ్లకు కొనసాగింపు గా రానున్న వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్ మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రైళ్లను ఇప్పటికే తయారైనట్లు సమాచారం. న్యూఢిల్లీలో వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వందే భారత్ రైలు మొదటి స్వదేశీ సెమీ హైస్పీడ్ రైలుగా పేరుగాంచిన విషయం తెలిసిందే.
Latestnews, Telugunews, Vande Bharath Train…