Nsnnews// కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై దాదాపు 4 శాతం పన్నులు పెంచింది. దీంతో ఇకపై లీటర్ పెట్రోల్ ధర రూ.3 పెరగనుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.3.02 పెరగనుంది. కాగా ఇప్పటికే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.50 , డీజిల్ రూ. 86.56 ఉండగా పెరిగిన ధరలతో పెట్రోల్ 103.40, అలాగే డీజిల్ 89.58కి చేరనుంది.
Latestnews, Telugunews, Karnataka, Petrol & Diesel Prices…