Home జిల్లా వార్తలు మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు

మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు

0
మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు

 

Nsnnews// సంగీత, సీత అనే మహిళలు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని చాలామంది మహిళలను రెచ్చగొట్టారు స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారు. పేదలను రెచ్చగొట్టిన పది మంది పై కేసులు నమోదు. సంగీత సీత సంతోష్ మరో ఏడుగురి పై కేసులు నమోదు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు. రెచ్చగొట్టి ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసుల పై రాళ్ళూ రువ్విన వారిపై సైతం కేసులు.

Latest news,Telugu news,organized meetings in local function halls,Cases,Miyapur government lands…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version