Home తెలంగాణ జగన్ ఏంటి ప్యాలెస్‌ల పిచ్చి: నారా లోకేశ్

జగన్ ఏంటి ప్యాలెస్‌ల పిచ్చి: నారా లోకేశ్

0
జగన్ ఏంటి ప్యాలెస్‌ల పిచ్చి: నారా లోకేశ్

 

Nsnnews// AP: YCP పార్టీ ఆఫీసుల నిర్మాణాలపై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ‘జగన్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా? YCP కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా రూ.1000 నామమాత్రపు లీజుకి 33ఏళ్లకు కేటాయించుకున్నావు. రూ.600 కోట్ల విలువైన ఈ భూముల్లో 4,200 మందికి స్థలాలివ్వొచ్చు. నిర్మాణాలకు ఖర్చయ్యే రూ.500 కోట్లతో 25వేల మందికి ఇళ్లు కట్టొచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?’ అని Xలో దుయ్యబట్టారు.

Latest news,Telugu news,Minister Lokesh fired…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version