Home జిల్లా వార్తలు మరణ బాధిత కుటుంబాలకు పరామర్శ || PACS Chairman Amar visited the families of many victims who died :Thoguta

మరణ బాధిత కుటుంబాలకు పరామర్శ || PACS Chairman Amar visited the families of many victims who died :Thoguta

0
మరణ బాధిత కుటుంబాలకు పరామర్శ || PACS Chairman Amar visited the families of many victims who died :Thoguta

 

Nsnnews// సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మరణించిన..పలువురు వాధిత కుటుంబాలను.. పీఏసిఎస్ చైర్మన్ అమర్ పరామర్శించారు. జప్తి లింగారెడ్డికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యెన్నం మల్లారెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇవాళ ఆయన కుమారులు Pacs డైరెక్టర్ మైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను పరామర్శించి, భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించారు.

Latest news,Telugu news,Telangana news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version