Home తెలంగాణ భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి

భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి

0
భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి

Nsnnews// TG: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు కావడంలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తజనంతో ఆలయ మాడవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసిపోయాయి. దర్శనానికి మూడు, నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Latest news,Telugu news,Yadadri crowded…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version