Nsnnews// ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని చెత్త సేకరణ,నిర్వహణ లో ఆదర్శనంగా తీర్చి దిద్దాలన్న లలక్ష్యం తో మల్కాజ్గిరి డివిజన్ ను నమూనా గా తీసుకొని పది రోజుల కార్యాచరణను తయారు చెయ్యడం జరిగింది.
ఇందులో భాగంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో డివిజన్ కు సంబందించిన పూర్తి సమాచారంతో , శానిటైజషన్ అడిషనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి, డి.ఈ మాధవి, సూపెర్వైసోర్స్ శ్రీనివాస్,నాగరాజ్ మరియు ఇతర అధికారులతో సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ లో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
రానున్న పది రోజులలో ప్రతి రోడ్డు లో ప్రత్యేక ప్రణాళిక తో చెత్తను సేకరించాలని, అదనపు సిబ్బంది పెట్టాలని, చెత్త కుప్పలని(జి. వి. పి )లేకుండా చెయ్యడం కోసం ప్రజలతో అవగాహనా కార్యక్రమం, ఉదయం, సాయంత్రం రెండు పూటలా చెత్త సేకరణ,తదితర ప్రణాళికలను సిద్ధం చెయ్యడం జరిగింది.
Latest news,Telugu news,Malkajgiri Corporator Special Drive,GHMS…