Nsnnews// బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు పెరిగిన పసిడి ధరలు.. గత రెండు రోజలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జులై 1) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,280 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,420గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,280గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.66,850గా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,280గా ఉంది.
Latestnews, Telugunews, Gold prices today…