‘పవన్ కళ్యాణ్ ఓ మెంటల్ కేసు’
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఓ మెంటల్ కేసు అని పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. కాపుల్లో ఎవరూ సీఎంగా పనికిరారని చంద్రబాబుకు పవన్ గులాం కొడుతున్నారన్నారు. పవన్ లాంటి వ్యక్తుల వల్ల కాపులు ఆత్మగౌరవం కోల్పోతున్నారని ఆరోపించారు. ప్రజారాజ్యం నీటిబుడగలా పేలిపోయిందన్నారు. బాబు ఎలాంటి వ్యక్తో చిరంజీవికి, పవన్ కు చెప్పాను.. కానీ పవన్ చెవిలో సీసం పోసుకున్నారని పోసాని అన్నారు.