Nsnnews// పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ..దెందులూరు నియోజకవర్గం టీడీపీ నేత సైదు గోవర్ధన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు ర్యాలీ చేశారు.
Latest news, Telugu news, AP news, Punish TDP leader…