Nsnnews// ACC ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భాగంగా శనివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇండియా-A జట్టు దాయాది పాకిస్థాన్ తో తలబడనుంది. మస్కట్లోని అల్ అమెరత్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్ధిలు మధ్య పోరు జరగనుంది. ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్ కానుంది. ఇక ఈ టోర్నీలో భారత జట్టుకు యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు.
Latest news,Telugu news,National news,Sports news