Nsnnews// ఢిల్లీ, బోలానాథ్ నగర్‌లోని ఓ భవనంలో శుక్రవారం ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిని షిల్పి (42), ప్రణవ్ (19) లుగా గుర్తించిన పోలీసులు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Latest news,Telugu news,Delhi news