Home తెలంగాణ తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు కూల్చేశారు || The house was demolished before they could go to Tirupati

తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు కూల్చేశారు || The house was demolished before they could go to Tirupati

0
తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు కూల్చేశారు || The house was demolished before they could go to Tirupati

 

Nsnnews// ముసాపేట పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో తాళం వేసిన ఇంటిని కూల్చివేసిన అధికారులు బాలాజీ నగర్ కాలనీలో ఉండే కటిక నిరుపమ రాణి వారి కుటుంబ సభ్యులతో తిరుపతి దర్శనానికి వెళ్ళారు. తిరుపతి వెళ్లి వచ్చే సరికే అధికారులు అక్రమ నిర్మాణం అంటూ ఇంటిని కూల్చివేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని, ఇంట్లో సామాగ్రి మొత్తం ధ్వంసం అయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version