Nsnnews// రేవంత్ రెడ్డికి కేటీఆర్ సిండ్రోమ్ పట్టుకుంది. కేటీఆర్ ఫోబియా పట్టుకుంది స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారు అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు విని వారి చేతిలో కీలు బొమ్మలాగా మారుతున్నారు జాగ్రత. రిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టము – ఎమ్మెల్యే కెపి వివేకానంద.
Latestnews, Telugunews, Telangananews, MLA KP Vivekananda…