సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండల్. మనరాబాద్ గ్రామం వివరాల్లోకి వెళితే 13-2- 24 నాడు హైదరాబాద్ కు చెందిన ఫిరాది సన్నాఫ్ సత్యమూర్తి తాను ఖరీదు చేసిన ఓపెన్
ప్లాట్నీ కూచారం గ్రామ శివారులో ఉన్న దుర్గ అను వ్యక్తి పేరు మీద గల ప్లాట్ ని తప్పుడుధ్రువ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసిన వ్యక్తులలో నిందితుడు వీరపనేని మధుసూదన్ రావు తండ్రి వెంకటసుబ్బయ్య నాయుడు. వయసు 50 సంవత్సరాలు.
వృత్తి వ్యాపారం కూకట్పల్లి రంగారెడ్డి జిల్లాఅరెస్టు చేయడం జరిగింది వెంకటేశ్వర్లు తండ్రి వెంకటసుబ్బయ్య వయసు 48 వృత్తిరిత్య నివాసం హైదరాబాద్. వాళ్లను అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కి పంపడమైనది.
ఉన్న మిగతా నిందితులను అరెస్టు చేస్తామని తూప్రాన్ సిఐ. కృష్ణ ఒక ప్రకటనలో చెప్పారు.
ఈ కార్యక్రమంలో మనోరాబాద్ ఎస్సై నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మళ్లీ ఎవరైనా ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.