Home తెలంగాణ కొండా విగ్రహానికి మంత్రి సురేఖ నివాళులు || Minister Surekha pays tribute to Konda statue

కొండా విగ్రహానికి మంత్రి సురేఖ నివాళులు || Minister Surekha pays tribute to Konda statue

0
కొండా విగ్రహానికి మంత్రి సురేఖ నివాళులు || Minister Surekha pays tribute to Konda statue

 

Nsnnews// సిద్దిపేట జిల్లా చేర్యాలలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో..దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు మంత్రి.  నిజాం వ్యతిరేకుడడైన బాపూజీ..సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ..తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు.

Latest news,Telugu news,Telangana news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version