కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడనికి శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లి వారిని ఢిల్లీలోని స్థానిక జమ్మికుంట నివాసంలో జీడి మల్లేష్ టీం,,,
హుజురాబాద్ నియోజకవర్గం Nsn ప్రతినిధి జమ్మికుంట పట్టణం జూన్ 16
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ మండల అధ్యక్షులు జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్,హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు,కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి సైదపూర్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి,తిమ్మాపూర్ మండల అద్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి,మనకొండూర్ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, ఇల్లంధకుంట మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి,చిగురుమామిడి మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్, రెడ్డి,హుజురాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు అక్కతి వాసు,జమ్మికుంట రూరల్ మండల ఉపాధ్యక్షులు ఎగ్గేటి హరీష్,శ్రవణ్ మరియు మల్లారెడ్డి గార్లు