Nsnnews// రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, కన్నడ నటి పవిత్ర గౌడ పోలీస్ కస్టడీలోనూ మేకప్ వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. విచారణలో భాగంగా ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పవిత్రను ఒకరోజు బెంగళూరులోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ గ్యాప్‌లో లిప్‌స్టిక్, మేకప్ వేసుకున్న ఆమె నవ్వుతూ ఇంటి నుంచి బయటికి వచ్చారు. దీంతో మేకప్‌కు అనుమతించిన మహిళా ఎస్సైకి కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు.
Latest news,Telugu news,Kannada actress Pavitra Gowda…