Nsnnews// సహన విషయంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిగా స్పందించలేదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దిశ యాప్ లేకపోవటం వలన మహిళలకు భద్రత లేకుండా పోయింది. రేపు వైయస్ జగన్ గారు సహన కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు.
Latest news, Telugu news, AP news, Politics news..