Home పాలిటిక్స్ ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ హత్యలే || All these are the murders of the TDP coalition government

ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ హత్యలే || All these are the murders of the TDP coalition government

0
ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ హత్యలే || All these are the murders of the TDP coalition government

 

Nsnnews// సహన విషయంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిగా స్పందించలేదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దిశ యాప్ లేకపోవటం వలన మహిళలకు భద్రత లేకుండా పోయింది. రేపు వైయస్ జగన్ గారు సహన కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు.

Latest news, Telugu news, AP news, Politics news..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version