Nsnnews// కోల్కత్తా లో ట్రైనీ డాక్టర్ హత్యా చారంపై చర్చ జరుగుతున్న వేళ కోల్కత్తా కు చెందిన ఓ వేశ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరలవుతున్నాయి. అమాయక మహిళలను ఎందుకు రేప్ చేసి చంపేస్తున్నారని,కోల్ కత్తా లోని సోనాగాచి రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఓవేశ్య ప్రశ్నించారు. వేశ్యా గృహాలు ఉన్నప్పటికీ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో తెలి యడం లేదన్నారు. రెడ్ లైట్ ఏరియాలో మేమున్నాం మేం ఇక్కడ ఇష్టంగా పనిచేసేందుకు రెడీగా ఉన్నాం యువ తుల్ని రేప్ చేయడంకరెక్ట్ కాదని, ఆమె వాపోయారు.
Latestnews, Telugunews, Kolkata…