Home తెలంగాణ అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆసరాగా నిలిచిన తోట కమలాకర్ రెడ్డి || Thota Kamalakar Reddy who supported the family who died due to illness

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆసరాగా నిలిచిన తోట కమలాకర్ రెడ్డి || Thota Kamalakar Reddy who supported the family who died due to illness

0
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆసరాగా నిలిచిన తోట కమలాకర్ రెడ్డి || Thota Kamalakar Reddy who supported the family who died due to illness

 

Nsnnews// సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నిన్న అర్ధరాత్రి ఎర్రోళ్ల ముత్తయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ముత్తయ్య గ్రామపంచాయతీలో కొన్ని సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా పని చేశారు. అనారోగ్యంతో నిన్న అర్ధరాత్రి చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఏదైనా ఆపద వచ్చిన నాకు ఒక చిన్నమాట చెప్పిన నేను వచ్చి ఆదుకుంటానని ఆయన అన్నారు.

Latest news, Telugu news, Telangana news, Siddipet news…

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version