Home జిల్లా వార్తలు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ వాడే వాహనాల గురించి ప్రత్యేక తనిఖీ నిర్వహించారు నాలుగు వాహనాలను పట్టుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేసి సైలెన్సర్ వెంటనే మార్పిడి చేయించడం జరిగింది

అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ వాడే వాహనాల గురించి ప్రత్యేక తనిఖీ నిర్వహించారు నాలుగు వాహనాలను పట్టుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేసి సైలెన్సర్ వెంటనే మార్పిడి చేయించడం జరిగింది

0
అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ వాడే వాహనాల గురించి ప్రత్యేక తనిఖీ నిర్వహించారు నాలుగు వాహనాలను పట్టుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేసి  సైలెన్సర్ వెంటనే మార్పిడి చేయించడం జరిగింది

NSN NEWS SIDDIPET–

సిద్దిపేట పట్టణం విక్టరీ టాకీస్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, ఎస్ఐ వినయ్ సాగర్, సిబ్బందితో కలిసి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ వాడే వాహనాల గురించి ప్రత్యేక తనిఖీ నిర్వహించారు నాలుగు వాహనాలను పట్టుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేసి సైలెన్సర్ వెంటనే మార్పిడి చేయించడం జరిగింది

ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ వాహనం కొనుగోలు చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు ఆర్టీవో నిబంధనల ప్రకారం సైలెన్సర్ ఉంటుంది కొంతమంది వ్యక్తులు కావాలని సైలెన్సర్లు మార్పు చేసుకుని శబ్ద కాలుష్యం పెంచడము మరియు ఇతరులను భయాందోళనలకు గురి చేయడము జరుగుతుంది. పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం సైలెన్సర్ మార్పు చేసే వారిపై పత్రిక నిఘా ఉంచి పట్టుకొని చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version