Home Blog Page 6

దుద్దుకూరు హైవేపై రోడ్డు ప్రమాదం || Road accident on Duddukur highway

 

Nsnnews// తమిళనాడు నుంచి విశాఖపట్నం వైపు పాత అట్టల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ని వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం వివరాలు సేకరించి ఘటనపై దర్యాప్తు చేపట్టారు…

Latest news, Telugu news, AP news…

 

విశాఖ సాగర తీరంలో CRZ నిభందనల ఉల్లంఘన || Violation of CRZ regulations on Visakhapatnam

 

Nsnnews// అయ్యా విజయ్ సాయి శ్రీరెడ్డి గారు మీరు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టీ మాట్లాడవలసింది వివరణ ఇవ్వాల్సింది మీ కుమార్తె నేహా రెడ్డి గారు విశాఖ సాగర తీరంలో CRZ నిభందనలు ఉల్లంఘించి చేసిన అక్రమ నిర్మాణాల గురించి. పేర్ని నానిరెడ్డి గారు, వైవీ సుబ్బారెడ్డి గారు మొన్న YS Jagan Mohan Reddy గారి దాన గుణం గురించి డప్పు కొడితే మీరు ఈరోజు అదే డప్పు కొడుతున్నారు. గత పదేళ్ళలో జగన్ మోహన్ రెడ్డి గారు నిజంగానే తన కష్టార్జితంలో 200కోట్ల రూపాయలు దానం చేసి ఉంటే. కష్టార్జితం నుండి హుదూద్ తూఫాన్ బాధితులకు సాయం ఎంతిచ్చారు? భారత సైన్యానికి సాయం ఎంతిచ్చారు? కోవిడ్ నివారణకు ఎంతిచ్చారు? అంతెందుకు బుడమేరు బాధితులకు ఎంతిచ్చారు?
వాళ్ళకి మొండిచేయి చూపిన జగన్ చెల్లికి సొంత డబ్బు ఇచ్చాడు అంటే ఎవడు నమ్ముతారు? . ఇలా ఒక దొంగను వెనకేసుకు రావడానికి సిగ్గు అనిపించడం లేదా? విజయ్ సాయి రెడ్డి గారు మీరు, మీ కుమార్తె, మీ అల్లుడు ఇక్కడ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. ఇక మీదట మీపై మా ఏట్టాక్ టెక్నికల్ గా లీగల్ ఉంటుంది కాసుకోండి. బాధల్లో ఉన్నవాళ్ళకి.. కష్టాల్లో రాష్ట్రానికి సాయం ఎలా చెయ్యాలో Pawan Kalyan గారిని చూసి నేర్చుకోండి.

Latest news, Telugu news, AP news, Janasena Party..

టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు || Tata Aircraft Complex inaugurated

 

Nsnnews// ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆయన స్పానిష్ కౌంటర్ మిస్టర్ పెడ్రో శాంచెజ్ ఈరోజు సంయుక్తంగా వడోదరలో C-295 రవాణా విమానాల తయారీ కోసం TATA ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు, ఇది దేశంలో సైనిక విమానాల కోసం మొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్. గ్లోబల్ ఏరోస్పేస్ తయారీలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం స్థానాన్ని ఈ సదుపాయం బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు…

Latestnews, Telugunews, NarendraModi…

మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీసు ముట్టడి || Minister Sitakka camp office siege

 

Nsnnews// మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయల్దేరిన విద్యార్థులు, తమ సమస్యలు పరిష్కరించాలంటూ ములుగులో మంత్రి సీతక్క క్యాంపు ఆఫీసును ముట్టడించడానికి బయల్దేరిన విద్యార్థులు, SFI నాయకులు…

Latestnews, Telugunews, Telangananews, Sitakka…

సున్నం చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన బాధితులను కలిసిన కేటీఆర్ || KTR met the victims who lost their homes at Sunnam Cheruvu

 

Nsnnews// హైడ్రా కూల్చివేతలతో సున్నం చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన బాధితులను కలిసిన కేటీఆర్, మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ తరపున కోర్టులో మేము కొట్లడతాం.. ధైర్యంగా ఉండండి మీ ఇండ్లు మీకు వచ్చేలా కొట్లాడతం.

Latestnews, Telugunews, Telangananews, K.T. RamaRao…

అంబుజా సిమెంట్ కంపెనీని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు || BC unions protest Ambuja Cement Company

 

Nsnnews// నకిరేకల్‌లో నూతనంగా నిర్మిస్తున్న అంబుజా సిమెంట్ కంపెనీని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు, విద్యార్థుల రాస్తారోకో, గో బ్యాక్ అదానీ.. గో బ్యాక్ అంబుజా అంటూ నినాదాలు, నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేటలో నూతనంగా నిర్మిస్తున్న అంబుజా సిమెంట్ కంపెనీని వ్యతిరేకిస్తూ.. నల్గొండ – భువనగిరి రహదారిపై, బీసీ సంఘాలు, విద్యార్థుల రాస్తారోకో నిర్వహించారు.

Latestnews, Telugunnews, Telangananews, Nakirekalnews…

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులను నిలువు దోపిడీ.. || Vertical robbery of devotees in Sri Boyakonda Gangamma temple..

 

Nsnnews// చౌడేపల్లి మండలం అటవీ ప్రాంతంలో కొండపై వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులను నిలువునా దోచేస్తున్నారని మండిపడుతున్నారు..

ఈ సందర్భంగా ఈరోజు కొంతమంది భక్తులు అమ్మవారి దర్శనార్థం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం గాలివీడు గ్రామం వడిసి వంక పల్లి గ్రామం నుంచి సురేష్ రెడ్డి .హరనాథ్ రెడ్డి.జానీ మరియు వారి కుటుంబ సభ్యులు మిత్రుల తో అమ్మవారి మొక్కు తీర్చకొనేందుకు రావడం జరిగింది.అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించే పొట్టేళ్ల రుసుములో వివాదం చోటుచేసుకుంది.నాలుగు వందల రూపాయల ధరను మూడు వేలు వసూలు చేస్తున్నారని భక్తులు నిలదీయడంతో భక్తులపై గుత్తేదారులు 30 మంది ఒక్కసారిగా ముక్కు ఉమ్మడిగా దాడి చేసి భక్తులను తీవ్రంగా గాయపరిచారు. భక్తుల్లో ఒకరు ఆర్మీ జవాన్ ని కూడా చితకబాదారు.కాళ్ళు పట్టుకున్న వారి గ్యాంగ్ కనికరం చూపకుండా భక్తులను తీవ్రంగా చితకబాదారు.ఈ ఘటన పై భక్తులు ఆలయ ఈవో.ఏకాంబరం దృష్టికి తీసుకెళ్లారు. భక్తులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీప బంధువులు కావడంతో ఈవో ఏకాంబరం గుత్తేదారులను పిలిపించి క్షమాపణలు చెప్పించారు.అలాగే వైద్య ఖర్చులు నిమ్మితం భక్తులకు 50వేలు గుత్తేదారుల నుంచి ఇప్పించడం జరిగింది.ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పుంగనూరు నియోజకవర్గంలో రెండ్ బుక్ రాజ్యాంగం రాజ్య మేలు తుంది చివరికి వీరి ఆగడాలు గతంలో బోయకొండ గంగమ్మ ఆలయంలో టెండర్లు ఎత్తుకొన్న వారిని తన్ని తరిమేసి ఇలాంటి దౌర్జన్యాలకు తెగబడుతున్నారు సాక్షాత్తు మంత్రి బందువులకే దిక్కు లేదంటే ఇంక సామాన్య భక్తులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గనించవచ్చు

Latest news, Telugu news, AP news, Chittur news..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సమాచార హక్కు చట్టం – 2005 ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలి || The Telangana State Government should officially organize the Right to Information Act – 2005 Emergence Day

 

Nsnnews// భారత దేశంలో అవినీతి అంతం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని పకడ్బంద్దిగా అమలు చేయాలనీ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం – 2005 అక్టోబర్ 12 న అమలోకి వచ్చిన రోజు సందర్భంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు అవగాహన సదస్సు జరుపుకోవడం జరిగింది.
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం మరియు రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించగా.
ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మరియు అవగాహన సదస్సుకు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా రావడం జరిగింది.
ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్టిఐ కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ లు లేక వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అని అన్నారు.
కావున ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి అని అన్నారు.
సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిర్భావ దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్లను వెంటనే నియమించాలి నియమించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తాం మరియు సెక్రటేరియేట్ ను వేలాదిమంది ఆర్టిఐ కార్యకర్తలతో ముట్టడిస్తాం అని అన్నారు. తెలంగాణ లో వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయలలో ఎన్నో ఆర్టీఐ దరఖాస్తులకు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఆర్టీఐ కార్యకర్తలకు అధికారులు స్పందించక నిర్లక్ష్యం చేస్తూ దరఖాస్తులు వేలల్లో పెండింగ్ లో ఉన్నాయి అని అన్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించి తక్షణమే పరిష్కారం చేయాలని అన్నారు.
ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులను సమాచార చట్టం క్రిందికి తీసుకురావాలి

ప్రజల చేత ఎన్నికైన రాజకీయ నాయకులను వారి సంపదను సమాచార హక్కు చట్టం క్రిందికి చేర్చాలని ప్రభుత్వంలో పని చేసే ప్రతి ఒక్కరి సమాచారం సమాచార హక్కు చట్టం లోకి ప్రభుత్వాలు తీసుకు రావాలని కోరారు.
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం మరియు రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు అధ్యక్షతన జరిగిన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు అవగాహన సదస్సులో,రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్, తెలుగు సినిమా హీరో కిరణ్ గారు,ఫిలిం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్, BJYM రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్,గంగా ప్రియ రెడ్డి , ఎడ్ల అనిత రెడ్డి,ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర యూత్ అధ్యక్షులు పడిగే ప్రశాంత్, సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు గౌరవేని సుమన్, గాజుల వినయ్ కుమార్, గుండెల భాను ప్రసాద్, రాసునూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Latest news, Telugu news, Telangana news…

దోమకొండ తహసీల్దారు ఆపీసు ముట్టడి చేసిన బీడీ కార్మికులు || Domakonda tehsildar’s office was besieged Beedi workers

 

Nsnnews// బీడీ కార్మికులకు రూ,4016, జీవన భృతి కోసం భారి,ర్యాలి దోమకొండ తహసీల్దారు ఆపీసు ముట్టడి..
బీడీ కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలి

బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-బిఎల్ టీయూ
రాష్ట్ర అధ్యక్షులు -దండి వెంకట్ పిలుపు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది బీడీ కార్మికులకు షరతులు లేకుండా ,4016,రూ,లజీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా దొమకొండ మండల కేంద్రంలోని,భారీ ర్యాలి, తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ముట్టడి కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్- బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ది రాములు,యం, ఆంజనేయులు,, ఎఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు,వెంకట్ లక్ష్మీ అనుసూయ, కె.లింగం,
బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో వేలాదిమంది బహుజన కులాలకు చెందిన బీడీ కార్మికులు జీవన భృతి చెల్లించాలని ఆందోళనాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ జరిగే ఉద్యమంలో బీడీ కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఎస్. సిద్ది రాములు మాట్లాడుతూ ఈరోజు బీడీ కార్మికులకు ఈ మాత్రం హక్కులు ఉన్నాయంటే అది బీడీ కార్మికుల సమర శీల పోరాటాల వల్లనే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయదల్చి ఇచ్చినవి కాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరి 4016,రూ,ల జీవన భృతి ఇవ్వాలని లేనిచో స్ధనిక ఎన్నికలలో తగిన ముల్యాంచెల్లించుకోతప్పదు
అన్నారు
ఈ కార్యక్రమం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ, నాయకులు, గంగదర్,నాంపల్లి, శంశు,దుర్గయ్య,యస్, రాంచేంద్రం,బుర్రి లింగం, లక్ష్మి నారాయణ, శంకర్‌, శివాజీ, సిద్దమ్మ,సుజాత,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
అనంతరం తహసిల్దార్ గారు బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవడం జరిగింది,
ఇట్లు
నగరపు యెల్లయ్య
రాష్ట్ర నాయకులు,
బిఎల్ టీయూ

Latest news, Telugu news, Telangana news, kamareddy news..

 

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ || Janasena leaders rally to punish TDP leader who made inappropriate comments on Pawan Kalyan

 

Nsnnews// పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ..దెందులూరు నియోజకవర్గం టీడీపీ నేత సైదు గోవర్ధన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు ర్యాలీ చేశారు.

Latest news, Telugu news, AP news, Punish TDP leader…