Home తెలంగాణ KBR పార్క్ వద్ద కారు బీభత్సం || Car accident at KBR Park

KBR పార్క్ వద్ద కారు బీభత్సం || Car accident at KBR Park

0
KBR పార్క్ వద్ద కారు బీభత్సం || Car accident at KBR Park

 

Nsnnews// హైదరాబాద్ – బంజారాహిల్స్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి KBR పార్క్ వైపు వెళుతున్న పోర్షే కారు అతివేగంతో మూలమలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. పరారీలో ఉన్న డ్రైవర్.. కారుకు ఎలాంటి నంబర్ ప్లేట్ లేదని గుర్తించిన పోలీసులు.

Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here