CPI M-L పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో వేములవాడ కామన్ దగ్గర CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.
– పాల్గొన్న PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్,CPI(M-L) సిద్దిపేట డివిజన్ కమిటీ నాయకులు కొడారి యాదగిరి,కొంపల్లి విజయ్ కుమార్,IFTU నాయకులు చంద్రం,పాషా,PYL సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కె.ఎస్.అనిల్,PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యానాథ్ తదితరులు..