Nsnnews// జనరేషన్ Z యువత ఉద్యోగాలు పొందాలన్నా, కెరీర్‌లో రాణించాలన్నా AI స్కిల్స్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. అనుభవం ఉన్న వారితో పోటీ పడాలంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా లిటరసీ వంటి బేసిక్ AI స్కిల్స్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. అనుభవం ఉన్న వారికంటే AI స్కిల్స్ ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యంగా AI స్కిల్స్ ఉన్న యువ ఉద్యోగులకు ఎక్కువ బాధ్యతలు ఇస్తామని 70% కంపెనీలు చెప్పాయట.
Latest news,Telugu news,Experts say,Generation Z youth need AI skills,prompt engineering, machine learning, data literacy…