Nsnnews// రుణమాఫీ చేస్తాడని ఆశ పడి బుద్ధి తక్కువై రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించుకున్నాం.. కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు. అన్ని ఇచ్చినా కేసీఆర్ను ఓడించి తప్పు చేసామంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.
Lattestnews, Telugunews, Telangananews, Revanthreddy…