Home బ్రేకింగ్ అదుపు తప్పి హైవేపై బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్ || The oil tanker overturned on the highway out of control

అదుపు తప్పి హైవేపై బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్ || The oil tanker overturned on the highway out of control

0
అదుపు తప్పి హైవేపై బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్ || The oil tanker overturned on the highway out of control

 

Nsnnews// ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న భారత్ పెట్రోలియం ట్యాంకర్ అదుపు తప్పి హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లినర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest news, Telugunews, UP news, The oil tanker overturned on the highway..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here