Nsnnews// తమిళనాడు నుంచి విశాఖపట్నం వైపు పాత అట్టల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ని వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం వివరాలు సేకరించి ఘటనపై దర్యాప్తు చేపట్టారు…
Latest news, Telugu news, AP news…