Home Blog ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి రాణీ రుద్రమ ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలు….

ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి రాణీ రుద్రమ ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలు….

0
ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి రాణీ రుద్రమ ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలు….

 

Nsnnews// ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి రాణీ రుద్రమ ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తబిక్షగాడిలాగా మాట్లాడుతున్నాడు మత, కుల పరమైన చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారు భారతదేశం లో చిచ్చుపెట్టేందుకు టెర్రరిస్టు ల తరహాలోనే రేవంత్ రెడ్డి వ్యవహారిస్తూన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వీడియో మార్ఫింగ్ చేసి ఆయన రిజర్వేషన్ లను రద్దు చేస్తామని అనని విషయాన్ని అన్నట్టు రేవంత్ రెడ్డి తన ప్రసంగాల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తూ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి తీవ్రవాదిలాగా దేశ ద్రోహానికి పాల్పడుతున్నాడు. ముఖ్య మంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి కానీ రాష్ట్రంలో బీసీ లు sc లు st వర్గాల ప్రజల్లో భయాందోళనలు శృష్టించి విద్వేషాలు రగులుస్తున్నడు. కాంగ్రెస్ అధికారిక ఎక్స్ అకౌంట్ లో అమిత్ షా గారు, బండి సంజయ్ గారి మాటలను వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహారిస్తున్నారు రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్ తరహాలో వ్యవహరిస్తున్నారు అంబేద్కర్ ను ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ గౌరవించింద? మంత్రి పదవి నుండి బలవంతంగా అంబేద్కర్ గారి చేత రాజీనామా చేయించి.ఆ తరువాత ఎన్నికల్లో నిలబడితే ఓడించింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లు అమలు చేయకుండా మీ బలహీనతలు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ప్రచారం చేస్తూ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్ లు నాలుగు శాతం తీసి ముస్లిం లకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మతహింస బిల్లు ను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ది టీడీపీ డీఎన్ఏ గతంలో ఓల్డ్ సిటీ లో షబ్బీర్ ఆలీ తీవ్రవాదుల శవ యాత్ర లో పాల్గొన్నారు గతం లో లాఠీ లను పట్టుకుని పోలీసులను తరిమిన వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ అలాంటి వ్యక్తి తో రేవంత్ రెడ్డి దోస్తానా చేస్తున్నారు. కేసీఆర్ అహంకారం తెలుసుకునేందుకు ప్రజలకు పదేళ్లు పట్టింది కానీ నాలుగు నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారం ప్రజలకు తెలుసిపోయింది. బీసీల వాటా రిజర్వేషన్ బీసీ లకు ఇచ్చేందుకు పోరాటం చేస్తుంది బీజేపీ ఇదే ఫేక్ ప్రచారం తో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది మరోసారి అబద్ధాలు ప్రచారం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here