Home జాతీయం మర్పల్లి మండలం నుండి భారీ మెజారిటీ: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…

మర్పల్లి మండలం నుండి భారీ మెజారిటీ: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…

0
మర్పల్లి మండలం నుండి భారీ మెజారిటీ: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…

 

Nsnnews// రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా 29/4/2024 రోజున మర్పల్లి మండల కేంద్రం లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో మన చేవెళ్ల MP అభ్యర్థి శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి గారిని వికారాబాద్ నియోజక వర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామని, మరియు మర్పల్లి మండలం నుండి కనీసం 10,000 ఓట్ల మెజారిటీ కి తగ్గకుండా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.గడ్డం రంజిత్ రెడ్డి గారిని మన చేవెళ్ల పార్లమెంట్ నుండి గెలిపించి మన CM రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here