Nsnnews// భారత మహిళా హాకీ ప్లేయర్, మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించారు. సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు గురువారం రాంపాల్ వెల్లడించారు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమె తన 16 ఏండ్ల కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. ఆమె ఏకంగా 254 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. టోక్యో 2020 గేమ్స్‌లో నాల్గొవ స్థానంలో నిలిచారు. ఆ సమయంలో రాణి రాంపాల్ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయారు.
Latestnews, Telugunews, Hockeyplayer RaniRampal…