Nsnnews // అమరావతి డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టి, లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, ఏరియల్ లోగోతో ఐదు రికార్డులను అమరావతి డ్రోన్ షో సాధించింది. డ్రోన్ షో నెలకొల్పిన రికార్డులకు సంబంధించిన ధ్రువపత్రాలు సీఎం చంద్రబాబు గారికి గిన్నిస్ బుక్ ప్రతినిధులు అందజేశారు.
Latest news, Telugu news, AP news, Amaravati drone show, Chandrababunaidu..