Home పాలిటిక్స్ మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి || Government should take steps for women protection

మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి || Government should take steps for women protection

0
మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి || Government should take steps for women protection

 

Nsnnews// తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహన ఘటనే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావం లో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైయస్ జగన్ గారు తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడి నవీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

Latest news, Telugu news, AP news, Political news..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here