Home తెలంగాణ మామూనూరు 4వ బేటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆవేదన || The grief of the families of Mamoonur 4th Battalion Constable

మామూనూరు 4వ బేటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆవేదన || The grief of the families of Mamoonur 4th Battalion Constable

0
మామూనూరు 4వ బేటాలియన్ కానిస్టేబుల్  కుటుంబాల ఆవేదన || The grief of the families of Mamoonur 4th Battalion Constable

 

Nsnnews// వరంగల్ జిల్లా..మామూనూరు 4వ బేటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆవేదన. కానిస్టేబుళ్లను వెట్టిసాకిరి చేపిస్తూ.. కనీసం సెలవులు ఇవ్వకుండా.. కుటుంబానికి దూరం చేస్తున్నారని కన్నీరు మున్నేరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. కానిస్టేబుల్ ల భార్యలు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు. నిరసన ఆపేందుకు RTO ఆపీస్ నుండి మామునూరు బేటాలియన్ వరకు పెద్ద ఎత్తున బందోబస్తూ ఏర్పాటు. రిజర్వ్డ్ పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విన్నపం. కొత్త డీజీ రావడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం.

latestnews, telugunews, telangananews, Warangal District….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here