Nsnnews// కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావు హాజరైనారు. మూఢనమ్మకాలను ప్రజలు విశ్వసించోద్దని డీఎస్పీ నాగేశ్వరావు అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో రాత్రి మూఢనమ్మకాల గురించి విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలు అనేది అబద్ధ కల్పనా ప్రతిదీ సైన్స్ తో ముడిపడి ఉంటుందని. దీంతో ఎలాంటి నిజాలు లేవనివీటిని నమ్మకూడదని డిఎస్పీ నాగేశ్వరావు ప్రజలకు అవగాహనా కల్పించారు. అడ్లూరు గ్రామంలో గ్రామ ప్రజలకు ఒక చక్కటి మూఢనమ్మకాల మంత్రాల గురించి.అడ్లూర్ గ్రామ ప్రజలు నమ్మవద్దని అవన్నీ అవన్నీ మూఢ నమ్మకాలని హైదరాబాద్ నుండి రమేష్ సార్ కళ బృందన్ని రప్పించి కామారెడ్డి జిల్లా లోని అడ్లూర్ గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో గ్రామస్తుల తో మూడో నమ్మకాల గురించి అడ్లూరు గ్రామ ప్రజలకు మూడో నమ్మకాల గురించి అవగాహనా సదస్సు కామారెడ్డి సబ్ డివిజన్ ఆధ్వర్యంలో దేవునిపల్లీ రూరల్ సీఐ రామన్ దేవునిపల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులు గా కామారెడ్డి డి ఎస్పీ నాగేశ్వర్ రావు హాజరయ్యారు. సీ ఐ రామన్ ఎస్సై రాజు, అడ్లూర్ కౌన్సిలర్ మహేష్ ఇతర ఎస్సై లు పోలీస్ సిబ్బంది అడ్లూర్ గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.
latestnews, telugunews, telangananews, kamareddynews…..