Home తెలంగాణ హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో దారుణం || Atrocity in Huzurabad Area Hospital

హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో దారుణం || Atrocity in Huzurabad Area Hospital

0
హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో దారుణం || Atrocity in Huzurabad Area Hospital

 

Nsnnews// గాంధీ ఆసుపత్రిలో ఒకే నెలలో 16 మంది గర్భిణీ స్త్రీలు, 48 చిన్నారుల మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినా మత్తు వదలని ఆరోగ్య శాఖ హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు లేక అవస్థలు పడుతున్న గర్భిణులు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఉదయం 8 గంటల నుంచి మత్తు మందు ఇచ్చే డాక్టర్ లేక నొప్పులతో బాధపడుతున్న ఆరుగురు గర్భిణులు. మత్తు ఇచ్చే డాక్టర్ లేకపోవడంతో ఆగిపోయిన సిజేరియన్ ఆపరేషన్లు.

Latest news,Telugu news,Telangana news,Huzurabad news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here